Breaking News

ట్రైలర్‌ రెడీ

Published on Mon, 06/24/2024 - 02:56

హీరో కమల్‌ హాసన్ , దర్శకుడు శంకర్‌ కాంబోలో రూపొందిన సినిమా ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’). 1996లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్  2’, ‘ఇండియన్  3’ చిత్రాలను తెరకెక్కించారు కమల్‌హాసన్  అండ్‌ శంకర్‌. లైకాప్రోడక్షన్స్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకాలపై సుభాస్కరన్  నిర్మించారు. ‘భారతీయుడు 2’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది.

‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ ఎల్‌ఎల్‌పీ, సీడెడ్‌ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్‌ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా ‘ఇండియన్‌ 2’ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్‌ 2’ ట్రైలర్‌ విడుదలవుతుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

సిద్ధార్థ్, ఎస్‌జే సూర్య, సముద్ర ఖని, బాబీ సింహా, కాజల్‌ అగర్వాల్, రకుల్‌ప్రీత్‌ సింగ్, ప్రియా భవానీ శంకర్, జయరాం, గుల్షన్  గ్రోవర్, బ్రహ్మానందం ఇతర లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న ‘ఇండియన్  2’ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ స్వరకర్త. కాగా ‘ఇండియన్  3’ సినిమా వచ్చే ఏడాది ్రపారంభంలో విడుదల కానుందని కోలీవుడ్‌ టాక్‌.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు