Breaking News

50 ఏళ్ల స్నేహం.. ఫ్రెండ్స్‌ మధ్య విభేదాలు..

Published on Fri, 12/29/2023 - 09:59

స్నేహానికి విలువనిచ్చిన నటుడు విజయకాంత్‌. ఈయన, నిర్మాత ఇబ్రహిం రావుత్తర్‌ చిన్ననాటి నుంచే మంచి మిత్రులు. ఒకే పాఠశాలలో, ఒకే తరగతిలో చదువుకున్న వాళ్లు. అలా వీరి మధ్య స్నేహం చిత్ర పరిశ్రమ వరకూ చేరి 50 ఏళ్లు కొనసాగింది. విజయకాంత్‌ హీరోగా ఇబ్రహిం రావుత్తర్‌ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయనకు సలహాదారుడిగానూ ఉన్నారు. విజయకాంత్‌ వివాహానంతరం వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో దూరం పెరిగింది.

అయితే ఇబ్రహిం రావుత్తర్‌ మరణించినప్పుడు విజయకాంత్‌ వెంటనే వెళ్లి ఆయన పార్థివ దేహంపై పడి బోరున ఏడ్చేశారు. అంతటి స్నేహబంధం వారిది. ఇక తొలి రోజుల్లో తన సరసన నటించడానికి నిరాకరించి అవమాన పరిచిన పలువురు నటీమణులకు ఆ తరువాత విజయకాంతే అవకాశాలు కల్పించడం విశేషం. ఇక శరత్‌కుమార్‌, మన్సూర్‌ అలీఖాన్‌, పొన్నంబలం వంటి పలువురు నటులకు తన చిత్రాల్లో అవకాశాలు కల్పించి ప్రోత్సహించి తన మంచి మనసు చాటుకున్నాడు.

చదవండి: విజయకాంత్ మరణం.. విశాల్ కన్నీటి పర్యంతం!

 యాంకర్ సుమ కొడుకు ఫస్ట్ సినిమా ఎలా ఉందంటే?

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)