అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి
Breaking News
ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన ప్రధాని మోదీ
మత్స్యకారులకు అండగా వైఎస్ జగన్: సీదిరి అప్పలరాజు
రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
బీజేపీ మేనిఫెస్టోలో ఊహించని వరాలు.. ప్రత్యర్థులకు షాక్!
జువ్వలదిన్నెకు వైఎస్ జగన్.. కూటమిలో ఉలిక్కిపాటు
ట్రంప్ కొత్త టార్గెట్.. ప్రపంచ దేశాల్లో వణుకు..
అమరావతి అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు
ఐలాపూర్ హైడ్రా కూల్చివేతలపై గందరగోళం
నేడు అంబేద్కర్ జయంతి: ఏవి ఓపెన్? ఏవి క్లోజ్?
హర్ముజ్ బ్లాకేడ్‌తో భారత్‌పై తీవ్ర ప్రభావం!
హర్ముజ్ బ్లాకేడ్.. అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు
మావిగన్ వారియర్స్.. అమరావతి గ్రాఫిక్స్!
ట్రంప్ సముద్ర దిగ్బంధనం : ఇరాన్ తీవ్ర హెచ్చరిక
పోప్‌కు కౌంటర్ : ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. భారత్‌లో వీటి ధరలు పెరగనున్నాయా?
మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిందే కాంగ్రెస్.. ఫిట్టింగ్ పెట్టింది ఎన్డీయే: సీఎం రేవంత్
ట్రంప్ అంటే నాకేమీ భయం లేదు.. పోప్ లియో సంచలన వ్యాఖ్యలు
రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?
మోనాలిసా భర్తకు దక్కిన ఊరట
రైలు బోగినే దేవాలయం, బెర్త్‌పైనే పూజలు, వైరల్ వీడియో
'ధురంధర్-2' హిట్ రీమిక్స్ వీడియో సాంగ్ విడుదల
Published on Tue, 04/14/2026 - 13:17
బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ సినిమా ధురంధర్-2.. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీ నుంచి వివాదస్పదమైన రీమిక్స్ సాంగ్ వీడియో వర్షన్‌ను విడుదల చేశారు. ధురంధర్-2 సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ (Hum Pyar Karne Wale) సాంగ్ బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ సాంగ్ త్రిదేవ్(1989) చిత్రంలోని పాటనే రీమిక్స్ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్‌కు సంబంధించిన పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం తుది తీర్పు కోసం వేచి చూస్తున్నారు.
#
Tags : 1