Breaking News

భారీ యాక్షన్‌ సీన్స్‌తో 'ఫైటర్‌' టీజర్‌

Published on Fri, 12/08/2023 - 13:30

బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్ రోషన్- దీపికా పదుకోన్ కాంబినేషన్‌లో ఫైటర్‌ చిత్రం రానుంది. బ్యాంగ్‌ బ్యాంగ్‌, వార్‌ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఫైటర్‌ చిత్రం టీజర్‌ తాజాగా విడుదలైంది. అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నేపథ్యంలో సాగే భారతీయ మొదటి ఏరియల్‌ యాక్షన్‌గా ఈ సినిమాను నిర్మించారు.

'ఫైటర్' టీజర్‌లో జెట్‌ ఫ్లైట్స్‌ విన్యాసాలు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. టీజర్ ఎండ్‌ వరకు ఫైట్ జెట్స్‌తో వాళ్లు చేసే సాహసాలు ఒక రేంజ్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే ఏడాదిలో షారుక్ ఖాన్‌తో పఠాన్ లాంటి హిట్‌ కొట్టిన డైరెక్టర్‌ సిద్ధార్థ్ ఆనంద్‌ మళ్లీ ఫైటర్‌ చిత్రంతో అదే రేంజ్‌ విజయాన్ని అందుకోవాలని ప్లాన్‌ చేశాడు. ఆ మేరకు ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

టీజర్‌లో దీపికా పదుకోన్‌- హృతిక్ రోషన్‌ల మధ్య హాట్‌ రొమాన్స్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న రిలీజ్ కానుంచి ఫైటర్‌. ఇదే  ఏడాది అదే తేదీన పఠాన్ రిలీజ్‌ అయి ఎంతటి సంచలన విజయం సాధించిందో చూశాం. ఏకంగా షారుక్‌ ఖాన్‌కు కమ్‌బ్యాక్‌ చిత్రంగా అది నిలిచి రూ. 1000 కోట్లు కలెక్ట్‌ చేసింది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)