హనీరోజ్‌ క్రేజీ సినిమా.. అదిరిపోయేలా ట్రైలర్‌

Published on Mon, 11/17/2025 - 09:56

‘వీరసింహారెడ్డి’  సినిమాతో  బాగా పాపులర్‌ అయిన కేరళ బ్యూటీ హనీరోజ్‌. ఆ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్‌లో కనిపించకపోయినప్పటికీ టాలీవుడ్‌లో మాత్రం క్రేజ్‌ తగ్గడం లేదు.  అయితే, చాలారోజుల తర్వాత ‘రాహేలు’ సినిమాతో తెరపైకి రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా మలయాళంలో ట్రైలర్‌ విడుదలైంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు ఆనందిని బాలా రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ ప్రముఖ నటులు  రోషన్‌ బషీర్, రాధికా రాధాకృష్ణన్‌ కీలక పాత్రలో నటించారు. రాహేలు చిత్రంతో గతంలో ఎన్నడూ చూడని పాత్రలో హనీరోజ్‌ కనిపిస్తూ సినీప్రియుల దృష్టిని మరోసారి ఆకట్టుకుంటుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)