Breaking News

దాని కోసం ఏమైనా చేస్తా.. పెళ్లిపై హనీ రోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Tue, 03/28/2023 - 16:09

వీరసింహారెడ్డి సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారింది హనీరోజ్‌. వాస్తవానికి ఈ కేరళ ముద్దుగుమ్మ 15 ఏళ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులను పలకరించింది. శివాజీ హీరోగా నటించిన ‘ఆలయం’మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఈ వర్షం  సాక్షిగా’లోనూ నటించింది. ఈ రెండు చిత్రాలు హనీరోజ్‌కి టాలీవుడ్‌లో గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. కానీ ఈ సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మూవీతో హనీరోజ్‌కి ఫేమస్‌ అయిపోయింది. ఆ సినిమా తర్వాత నిత్యం సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.

ప్రస్తుతం హనీరోజ్‌ ఏం మాట్లాడినా.. అది వైరల్‌గా మారుతోంది. తాజాగా విజయవాడలో  ఓ బేకరీ ఓపెనింగ్‌కి వెళ్లి న హనీ.. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత అని.. ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. వివాహబంధం బలంగా ఉండడం కోసం తాను ఏమైనా చేస్తానని స్పష్టం చేసింది. అయితే వరుడు ఎవరు.. ఎలా ఉండాలనే విషయాలను మాత్రం పంచుకోలేదు. ప్రస్తుతం హానీ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)