Breaking News

OTT: ‘ఫ్రీలాన్స్‌’ హాలీవుడ్‌ మూవీ రివ్యూ

Published on Sun, 07/21/2024 - 08:19

యాక్షన్ సినిమా అంటే పూర్తిగా యాక్షనే కాదు కామెడీతో కూడిన యాక్షన్ చిత్రాలు ఇదివరలో మనం చాలానే చూశాం. అదే కోవలో విడుదలైన చిత్రం ఫ్రీలాన్స్ ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతోంది. జాన్ సేనా వంటి సీరియస్ యాక్షన్ కథానాయకుడు నటించిన చిత్రం ఈ ఫ్రీలాన్స్. కథాపరంగా కథానాయకుడు ఒకప్పుడు ఆర్మీలో పని చేసి ఓ వ్యక్తి చేసిన తప్పిదానికి ఆర్మీ నుండి అనుకోకుండా తను సస్పెండ్ అవుతాడు.

కొంతకాలం తరువాత తన స్నేహితుడి ద్వారా ప్రైవేట్ ఆర్మీలో పని చేసే అవకాశం లభిస్తుంది కథానాయకుడికి. ఆ ప్రైవేట్ ఆర్మీ మొదటి ఆపరేషన్ ఓ జర్నలిస్టుకి బాడీగార్డ్ గా వ్యవహరించడం. ఆ జర్నలిస్ట్ ఓ దేశాధిపతిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళే తరుణంలో కథానాయకుడిని బాడీగార్డ్ గా తీసుకువెళుతుంది. 

అక్కడ ఆదేశాధిపతి మీద దాడి జరుగుతుంది. తరువాత ఆ దాడిని కథానాయకుడు ఎలా ఎదుర్కున్నాడు, జర్నలిస్ట్ ను ఎలా రక్షించాడు అన్నది ఓటిటి తెర మీద చూడాల్సిందే. ఈ కథ కాన్సెప్ట్ సీరియస్ అయినా స్క్రీన్ ప్లే మాత్రం హాస్యభరితంగా ఉంటుంది. వీకెండ్ మూవీ వ్యూవర్స్ కు మస్ట్ వాచ్ మూవీ అని చెప్పవచ్చు.
- ఇంటూరు హరికృష్ణ

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)