Breaking News

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌.. పోస్ట్‌ వైరల్‌

Published on Thu, 07/06/2023 - 13:09

హీరోయిన్‌ సనా ఖాన్‌ తల్లి అయింది. బుధవారం ఉదయం ఆమె ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. 2005లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వరుస సినిమాలతో అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘కత్తి’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించింది. మంచు మనోజ్‌ నటించిన ‘మిస్టర్‌ నూకయ్య’లోనూ హీరోయిన్‌గా నటించింది.

(చదవండి: సేమ్‌ టు సేమ్‌..‘సలార్‌’ టీజర్‌లో ఇది గమనించారా?)

కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి, 2020లో అనాస్‌ సయ్యద్‌ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చిత్రపరిశ్రమకు పూర్తిగా దూరమయింది. కానీ సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది.తాజాగా కొడుకు పుట్టిన విషయాన్ని తెలియజేస్తూ ‘మీరందరూ మాపై చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ దీవెనలు మా బిడ్డకు కూడా కావాలి’అని ఆమె కోరింది.దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)