వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కమల్ హాసన్ ‘విక్రమ్’లో హీరో సూర్య!
Published on Fri, 05/13/2022 - 08:06
కమల్ హాసన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి స్టార్స్ కూడా నటించారు. ముగ్గురు హీరోలు నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. కాగా ఈ సినిమాలో హీరో సూర్య కూడా కనిపించనున్నారని కోలీవుడ్ లేటెస్ట్ టాక్.
ముఖ్యమైన అతిథి పాత్రలో సూర్యని చూపించనున్నారట లోకేష్. ఇటీవల ‘విక్రమ్’ షూటింగ్ లొకేషన్‌కి సూర్య వెళ్లినప్పుడు కమల్ ఆత్మీయంగా హత్తుకుని ఆహ్వానించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. దాంతో సూర్య అతిథి పాత్ర చేశారని స్పష్టం అవుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం జూన్ 3న విడుదల కానుంది.
#
Tags