Breaking News

'వచ్చేయ్.. ఎంట్రీ నేనే ఇప్పిస్తా'.. రానా స్వీట్ వార్నింగ్

Published on Mon, 02/13/2023 - 19:06

దగ్గుబాటి హీరోలు వెంకటేశ్‌, రానా కలిసి నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ రానా నాయుడులో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ అమెరికన్‌ క్రైమ్‌ డ్రామా సిరీస్‌ రే డొనవన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే రానా.. వెంకటేశ్‌కు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.  దీనికి సంబంధించి ఓ వీడియోను తన ట్విటర్‌లో షేర్ చేశారు రానా. 

ఆ వీడియోలో ఏమన్నారంటే..

రానా మాట్లాడుతూ.. 'వచ్చేయ్. ట్రైలర్ లాంఛ్‌లో కలుద్దాం. అక్కడా గేటు దగ్గర వద్ద నీకు ఎంట్రీ దొరక్కపోతే రానా నాయుడు  తండ్రినని చెప్పు. నీకు రానా పేరుతో ఎంట్రీ ఇస్తారు.' అని అన్నారు.  ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే ఇది వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగానే చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా..  ఇప్పటికే వెంకటేశ్ కూడా ఓ వీడియోను షేర్ చేశాడు.  ఆ వీడియోలో నెట్‌ఫ్లిక్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకీ. చేతిలో గన్‌ పట్టుకుని బెదిరిస్తున్న ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)