Breaking News

నవదీప్‌ ఎంగేజ్‌మెంట్‌? ఆ ఫోటో అర్థమదేనా?

Published on Wed, 02/15/2023 - 13:56

వాలంటైన్స్‌ డే.. అదృష్టం బాగుంటే వన్‌ సైడ్‌ లవ్‌ కాస్తా టూ సైడ్‌ లవ్‌గా మారుతుంది. లేదంటే నో అన్న సమాధానంతో ఆ ప్రేమకు ఆదిలోనే ముగింపు కార్డు పడుతుంది. ఇక అప్పటిదాకా సీక్రెట్‌గా లవ్‌ చేసుకున్నవాళ్లు అఫీషియల్‌గా కూడా వారి ప్రేమను బయటపెడుతుంటారు. గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండనే ఉంటాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే నిన్నటి వాలంటైన్స్‌డే రోజు హీరో నవదీప్‌ ఓ పోస్ట్‌ పెట్టాడు.

ఓ అమ్మాయి చేతుల నిండా మెహందీ, ఎడమ చేతికి మెరిసిపోతున్న ఉంగరం, మరో చేతితో ముఖాన్ని దాచుకున్నట్లుగా ఉంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేశాడు. ఈ వాలంటైన్స్‌ డే చాలా స్పెషల్‌ అని రాసుకొస్తూనే ఖుషీ అహుజా అన్న అకౌంట్‌ను జత చేశాడు. ఇంకేముంది.. ఆ అమ్మాయెవరో ఆరా తీద్దామని నెటిజన్లు ప్రయత్నించే క్రమంలో నవదీప్‌ ప్రాంక్‌ చేశాడని తెలుసుకున్నారు. ఆ అకౌంట్‌ ఓపెన్‌ చేయగా.. చూసింది చాలు కూర్చో అన్నట్లుగా ఓ డైలాగ్‌ కనబడింది. దీంతో హర్టైన ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్తావనుకుంటే ఇలా బకరా చేశావేంటన్నా అని కామెంట్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ అభిమాని నవదీప్‌ అన్న మోసం చేశాడని వీడియో చేయగా దాన్ని ఇన్‌స్టా స్టోరీలో తిరిగి షేర్‌ చేశాడు హీరో.

చదవండి: భర్త నుంచి విడిపోయిన దివ్యవాణి? నటి ఏమందంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)