Breaking News

ఫ్రెండ్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో!

Published on Sat, 06/17/2023 - 10:51

మూవీ ఇండస్ట‍్రీలో బహుమతులు ఇవ్వడం లాంటివి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాం. సినిమా హిట్ అయితే సదరు నిర్మాతలు.. దర‍్శకులకు ఖరీదైన కార్స్ ని బహుమతులుగా ఇస్తుంటారు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరో మాత్రం అలాంటిదేం లేకపోయినాసరే తన ఫ్రెండ్ కి కాస్ట్ లీ కారుని బహుమతిగా ఇచ్చాడు. 

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ధ్రువ సర్జా గురించి తెలుగులో కొంతమందికి తెలుసు. హీరో అర్జున్ మేనల్లుడు, చిరంజీవి సర్జాకి తమ్ముడు అయిన ఇతడు.. కన్నడలో యావరేజ్ హీరో. ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తుంటాడు. కొన్నాళ‍్ల ముందు 'పొగరు' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు.

ప్రస్తుతం 'మార్టిన్', 'KD' లాంటి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ధ్రువ సర్జా.. తన ఫ్రెండ్ అయిన అశ్విన్ కి పుట్టినరోజున సర్ ప్రైజ్ చేశాడు. రూ.50 లక్షలు విలువ చేసే టొయాటో కారుని అతడి గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారిపోయాయి. దీనిపై ధ్రువ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: Adipurush: ఫస్ట్‌ డే కలెక్షన్స్ తుఫాన్)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)