Breaking News

సల్మాన్ కోసం వెళ్తే.. కుక్కలా తరిమేశారు: 'దబంగ్' నటి

Published on Tue, 06/20/2023 - 15:33

ఈమె బాలీవుడ్ లో ఓ నటి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3'లో నటించింది. కానీ ఈమెకు ఆ సినిమా సెట్ లోనే దారుణమైన అవమానం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆమెనే బయటపెట్టింది. ఇదంతా కూడా కేవలం ఆ ఒక్క పనిచేసినందుకే అని బయటపెట్టింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

(ఇదీ చదవండి: ఒక్క నిమిషంలో 20 చీరలు.. ఆలియా అసలు ఎలా!?)

కుక్కలా తరిమేశారు!

'దబంగ్ 3'లో నటించిన హేమశర్మ.. షూటింగ్ లో తనది ఓ సీన్ పూర్తయిన తర్వాత సల్మాన్ ఖాన్ ని కలిసేందుకు ప్రయత్నించింది. అయితే హీరో బాడీగార్డ్స్ తనతో దురుసుగా ప్రవర్తించారని, సెట్ లో 100 మంది ముందు తనని కుక‍్కలా తరిమేశారని పేర్కొంది. ఒక్క ఫొటో  తీసుకుంటానని అని అడిగినందుకు సల్మాన్ బాడీగార్డ్స్ ఇలా బిహేవ్ చేశారని హేమశర్మ చెప్పుకొచ్చింది.

10 రోజులు నిద్రపట్టలేదు!

తనని సల్మాన్ ఖాన్ దగ్గరకి తీసుకెళ్తానని పండిట్ జనార్ధన్ అనే వ్యక్తి సహాయం చేశారు. ఆయనతో కూడా సల్మాన్ ఖాన్ బాడీగార్డ్స్ దారుణంగా ప్రవర్తించారు. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తామని ఆయన్ని హెచ్చరించారని హేమశర్మ చెప్పుకొచ్చింది. తనకు ఘోర అవమానం జరిగిన తర్వాత దాదాపు 10 రోజుల పాటు సరిగా నిద్రపట్టలేదని హేమ చెప్పుకొచ్చింది. ఈమెనే కాదు రీసెంట్ గా హీరో విక్కీ కౌశల్ ని కూడా సల్మాన్ బాడీగార్డ్స్ పక్కకు నెట్టేశారు.

(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!)

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)