Breaking News

ధర్మేంద్రకు 'పద్మ విభూషణ్‌'.. ఆయనే ఉండుంటే.. హేమ మాలిని

Published on Mon, 01/26/2026 - 10:30

పంజాబ్‌లోని మారుమూల గ్రామం నుంచి ముంబై నగరానికి చేరుకుని సినీ రంగంలో 'స్టార్‌'గా ఎదిగిన ఘనత ధర్మేంద్ర సొంతం. ఆరు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగిన ఆయన 300కు పైగానే సినిమాలు చేశారు. దేశవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండానే ఆయనకు భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. ‘రొమాంటిక్‌ హీరోగా, యాక్షన్‌ హీరోగా’ ప్రశంసలు పొంది, ‘హీ మ్యాన్‌’గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ధర్మేంద్రకు 2012లో కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రను ‘పద్మ భూషణ్‌’ పురస్కారంతో సత్కరించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను తాజాగా ‘పద్మ విభూషణ్‌’ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన సతీమణి హేమ మాలిని   ఆనందం వ్యక్తంచేశారు.

ధర్మేంద్రకు 'పద్మ విభూషణ్‌' అవార్డ్‌ ఇవ్వడంతో తమ కుటుంబం చాలా సంతోషంగా ఉందని హేమ మాలిని అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ అవార్డ్‌కు ధర్మేంద్ర అర్హుడు. ఆయన అభిమానులు  ఇప్పుడు చాలా  ఆనందంతో ఉన్నారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్‌ అవార్డ్‌ను ధర్మేంద్ర అందుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకున్నారు. కానీ, తీసుకోవడానికి ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. ధర్మేంద్ర కెరీర్‌లో  జీవిత సాఫల్య పురస్కారాలు మాత్రమే దక్కాయి. ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు ఒక్క ఫిల్మ్‌ఫేర్‌ కూడా రాలేదు. కానీ, ఏకంగా ‘పద్మ భూషణ్‌’ దక్కడం చాలా గౌరంగా ఉంది.' అని ఆమె అన్నారు.

Videos

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. జగన్ ట్వీట్

జాతీయ మీడియా ముందు ఏపీ పరువు తీస్తున్నారు!

ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని.. జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు

మంచు తుఫాన్ బీభత్సం.. ఏడుగురు మృతి

అడిగింది చెప్పు.. ఎక్స్ట్రాలు చెయ్యకు.. క్లాస్ పీకిన చంద్రబాబు

రీల్స్ చేయను క్షమించండి..

టీడీపీ గూండాల బరితెగింపు.. డెయిరీ ఫామ్ ను కూల్చేసి.. 26 గేదలను..

20 వేలకే కారు.. లక్కీ డ్రా పేరుతో మోసం.. కార్లను తుక్కు తుక్కు చేసిన జనం

తిరుమల లడ్డూపై జడ శ్రవణ్ సంచలన ప్రెస్ మీట్

కామారెడ్డిలో విషాదం.. ఆటో నుండి దూకిన ముగ్గురు అమ్మాయిలు..

Photos

+5

ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

'బిగ్‌బాస్' సోనియా కుమార్తె బారసాల వేడుక (ఫొటోలు)

+5

వికసించిన పద్మాలు

+5

Medaram Jatara 2026 : మేడారం జాతరలో భారీ భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

‘మనశంకర వరప్రసాద్‌ గారు’ మూవీ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

గాజులరామారం : ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)

+5

అనిల్‌ రావిపూడికి ఒక రేంజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు

+5

మ్యాడ్‌ నటి 'రెబా జాన్‌' ట్రెండింగ్‌ ఫోటోలు