Breaking News

హీరామండి సిరీస్‌లో పెద్ద త‌ప్పులు.. ఇవి కూడా చూసుకోరా?

Published on Sat, 05/04/2024 - 20:08

హీరామండి.. భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన వెబ్ సిరీస్‌. పాపుల‌ర్ డైరెక్ట‌ర్‌ సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ఈ క‌ళాఖండం మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్న‌ ఈ సిరీస్‌లో కొన్ని పొర‌పాట్ల‌ను నెటిజ‌న్లు గుర్తిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

జ‌ర్న‌లిస్టు ట్వీట్
ఐదో ఎపిసోడ్‌లో సోనాక్షి సిన్హా వార్తా ప‌త్రిక చ‌దువుతున్న స‌మ‌యంలోని పొర‌పాట‌ను ఎత్తిచూపుతున్నారు. ఈ మేర‌కు ప‌ర్వేజ్ ఆల‌మ్ అనే జ‌ర్న‌లిస్టు ఓ ట్వీట్ చేశాడు. హీరామండి సిరీస్ 1920-40 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. స్వ‌తంత్రానికి ముందు బ్రిటీష్ పాల‌న‌లో ఉన్న లాహోర్‌లో క‌థ సాగుతుంది. 

ఉర్దూ పేప‌ర్
ఐదో ఎపిసోడ్‌లో ఫ‌రీద‌న్ (సోనాక్షి సిన్హ‌) ఉర్దూ పేప‌ర్ చ‌దువుతుంది. అందులోని హెడ్‌లైన్స్‌లో వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ ఎల‌క్ష‌న్స్‌: టికెట్లు ఇచ్చిన‌ టీఆర్ఎస్ అని ఉంది. 50వేల మాస్కులను పంపిణీ చేయనున్న‌ యూత్ కాంగ్రెస్‌.., కరోనాతో పోరాడాలంటే ఆత్మ‌స్థైర్యం ఉండాలి:  క‌రోనా రోగుల‌కు పంచాయ‌త్ రాజ్ శాఖ మంత్రి ద‌యాక‌ర్ రావు స‌ల‌హా.. ఇలాంటి హెడ్‌లైన్సే ఉన్నాయి అని రాసుకొచ్చారు. 

అది కూడా తెలీదా?
మరో నెటిజ‌న్‌.. ఉర్దూ పేప‌ర్‌ను ఎడ‌మ నుంచి కుడికి చ‌ద‌వ‌డం మాత్రం హైలెట్ అని సెటైర్ వేశాడు. ఉర్దూని కుడి నుంచి ఎడ‌మ‌కు చ‌దువుతార‌ని కూడా తెలీకుండా ఆ పాత్ర‌ను డిజైన్ చేయ‌డం, క‌నీసం ఎవ‌రైనా భాషాజ్ఞానుల‌ను సంప్ర‌దించ‌క‌పోవ‌డం విచార‌క‌రం అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)