Breaking News

'కోర్ట్' హీరో నుంచి మరో ప్రేమకథ

Published on Sun, 06/07/2026 - 00:24

‘కోర్ట్‌’ ఫేమ్‌ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెల్ల కాగితం’. రమేష్‌ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నక్షత్ర హీరోయిన్‌గా నటిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసి, ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

‘‘యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతోన్న చిత్రం ‘తెల్ల కాగితం’. నందు సవిరిగన ఈ చిత్రానికి లోతైన భావోద్వేగాలతో కూడిన కథ, కథనాన్ని, మాటల్ని అందించారు. ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినివ్వాలని రమేష్‌ బండ్రెడ్డి ప్రయత్నిస్తున్నారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి  కెమెరా: కేవీ గుహన్, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు