Breaking News

ఓటీటీలోకి కూడా వచ్చేసిన ఆ 'హనుమాన్'.. కాకపోతే అదే ట్విస్ట్

Published on Fri, 01/12/2024 - 19:03

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 'హను-మాన్' మేనియా నడుస్తోంది. మహేశ్ బాబు 'గుంటూరు కారం' సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచినప్పటికీ.. ప్రేక్షకాదరణ దక్కించుకుని హిట్ కొట్టేసింది. ఈ క్రమంలోనే అందరూ 'హనుమాన్'ని చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇదే టైంలో మరో 'హనుమాన్'.. ఆల్రెడీ ఓటీటీలోకి వచ్చేసింది. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు?

(ఇదీ చదవండి: టాప్ లేపుతున్న 'హను-మాన్'.. రెమ్యునరేషన్ ఎవరికి ఎక్కువో తెలుసా?)

తెలుగు నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కలిసి తీసిన సినిమా 'హను-మాన్'. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసి పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేశారు. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ప్రీమియర్స్ వేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంచనాల్ని అందుకుని పాజిటిక్ టాక్ సంపాదించేసుకుంది. ఇదే టైంలో 'గుంటూరు కారం'కి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. దీంతో 'హనుమాన్' వైపు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే థియేటర్‌కి వెళ్లి ఆంజనేయుడిని చూడటం వీలుకాకపోతే ఇంట్లో కూర్చుని కూడా ఆయన్ని చూసేయొచ్చు. ఎందుకంటే 'ద లెజండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3' కూడా శుక్రవారం రిలీజైంది. కాకపోతే ఇది యానిమేటెడ్ సిరీస్. దీనికి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇలా ఒకేరోజు అటు థియేటర్‌లో ఓ హనుమంతుడు వస్తే.. ఓటీటీలో మరో ఆంజనేయుడు దర్శనమిచ్చాడు. సినీ ప్రేమికుడిని 'హనుమన్' మేనియాలో మైమరచిపోయేలా చేశారు. హనుమాన్ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా ప్రస్తుతం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు మూవీ)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)