పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే

Published on Sun, 05/19/2024 - 08:00

'అందం చూడవయ్యా ఆనందించనయ్యా' అన్నాడో కవి. అలా అందానికి వశమవ్వని, అస్వాదించని మగాడు ఉండడి భూమ్మీద అనడం అతిశయోక్తి కాదు. ఇప్పుడు అలాంటి అందాన్ని మెరుగులు దిద్దుకునే సంస్కృతి పెరుగుతోంది. సినీ తారల విషయానికి వస్తే అదే వారి పెద్ద పెట్టుబడిగా మారిపోయింది. హీరోయిన్ అందంగా ఉంటేనే అవకాశాలు తలుపు తడతాయి. దీంతో పెళ్లి తర్వాత కూడా సొగసులు, మెరుపులు చూపిస్తున్నారు.

(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?)

హన్సిక కెరీర్ ప్రారంభం నుంచి కూడా అందాన్నే నమ్ముకుంది. చైల్డ్ ఆ‍ర్టిస్టుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 'దేశముదురు' మూవీతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో కథానాయకిగా నటించింది. ఇక తమిళంలో స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. ఇక శింబుతో ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు తెగ వచ్చాయి. 2022లో హన్సిక పెళ్లి చేసుకున్నప్పటికీ.. నటనకు దూరం కాలేదు.

ఇటీవలే 'పార్టనర్' అనే తమిళ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం రౌడీ బేబీ, గాంధారి, మెన్ చిత్రాల్లో నటిస్తోంది. మరిన్ని అవకాశాల కోసం హన్సిక తన అందాలకు మెరుగుపెట్టి మరీ స్పెషల్ ఫొటో సెషన్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ  తనలో ఇంకా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని హింట్ ఇస్తోంది.

(ఇదీ చదవండి: Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్‌)

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)