Breaking News

హన్సికను వేధించిన టాలీవుడ్‌ హీరో? స్పందించిన హీరోయిన్‌

Published on Wed, 05/24/2023 - 16:19

క్యాస్టింగ్‌ కౌచ్‌.. సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే పేరు. ఎందరో నటీనటులు దీని బారిన పడినవారే.. అయితే అందరూ దానికి లొంగిపోలేదు. అవకాశాల కోసం నీచమైన పనులు చేయడానికి ఎందరో నిరాకరించారు. తమ ప్రతిభతో ఛాన్సులు సంపాదించుకుని మంచి స్థానాలకు వెళ్లారు. అప్పుడప్పుడూ వారి క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను సైతం అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

అయితే ఇటీవల హన్సిక మొత్వానీ కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ ఫేస్‌ చేసిందంటూ ఓ వార్త వైరల్‌ అయింది. టాలీవుడ్‌లో ప్రముఖ హీరో తనను బాగా ఇబ్బంది పెట్టాడని, అస్తమానం డేట్‌ వెళ్దాం వస్తావా? అంటూ విసిగించేవాడని, చివరికి అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పానని హన్సిక పేర్కొన్నట్లు ఓ వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. దీంతో అందరూ ఆ టాలీవుడ్‌ హీరో ఎవరా? అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

హాట్‌ టాపిక్‌గా మారిన ఈ వ్యవహారంపై తాజాగా హన్సిక స్పందించింది. 'టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఫేస్‌ చేశానని నేనెప్పుడు మాట్లాడాను? మీకు తోచింది రాయడం ఆపండి. నిజానిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా రాసేయడం ఆపండి. వైరలవుతున్న వార్తలో పేర్కొన్నట్లుగా నేను ఎటువంటి కామెంట్లు చేయలేదు. కాబట్టి దయచేసి పూర్తిగా నిర్ధారించుకున్నతర్వాతే న్యూస్‌ పబ్లిష్‌ చేయండి' అని ట్వీట్‌ చేసింది.

చదవండి: నా ఇద్దరు కూతుళ్లు స్వామి నిత్యానందతో... తట్టుకోలేక భార్య చనిపోయింది: నటుడు

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు