Breaking News

విడాకుల రూమర్స్‌.. పెళ్లి ఫొటోలను డిలీట్‌ చేసిన స్టార్‌ హీరోయిన్‌

Published on Tue, 08/05/2025 - 11:33

సౌత్ఇండియా పాపులర్హీరోయిన్ హన్సిక(Hansika Motwani) విడాకులు తీసుకోనున్నట్లు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఆమె భర్త సోహైల్‌ కొద్దిరోజుల క్రితం స్పందిస్తూ.. అందులో నిజం లేదని తేల్చిపారేశాడు. అయినప్పటికీ రూమర్స్మాత్రం తగ్గలేదు. ఇలాంటి సమయంలో హన్సిక తమ పెళ్లి ఫోటోలను సోషల్మీడియా ఖాతల నుంచి తొలగించేసి అశ్చర్య పరిచింది. దీంతో వారి విడాకుల అంశం నిజమనేలా సంకేతాన్ని ఇచ్చింది.

2022లో సోహైల్తో హన్సిక వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే, కొద్దిరోజులుగా భర్తతో మనస్పర్థలు తలెత్తాయని, దీంతో ఇద్దరు విడిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. సోహల్‌ది పెద్ద కుటుంబం అని, వారితో హన్సిక కలవలేకపోవడం వల్లే మనస్పర్థలు వచ్చాయని, దీంతో ఆమె తన తల్లి వద్దనే ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్నుంచి పెళ్లి ఫోటోలను తొలగించేసింది. దీంతో వారు త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు బలంగా వార్తలు వస్తున్నాయి.

సోహైల్‌కు రెండో పెళ్లి
సోహైల్‌, హన్సిక చిన్ననాటి స్నేహితులు.. రింకీ బజాజ్‌ అనే యువతిని సోహైల్మొదట పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. కానీ ఆ బంధం ఎంతోకాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహైల్‌తో కనెక్ట్‌ అయిన హన్సిక అతడిని వివాహం చేసుకుంది. జైపూర్‌లో జరిగిన ఈ పెళ్లి విశేషాలను లవ్‌ షాదీ డ్రామా వీడియో పేరిట ఓటీటీలోనూ రిలీజ్‌ చేశారు. అందులో హన్సిక.. సోహైల్‌ గతం గురించి చెప్తూ ఎమోషనలైంది. సోహైల్‌ గతం గురించి తెలుసు, కానీ.. అతడి విడాకులతో తనకు సంబంధం లేదని ఏడ్చేసింది.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)