Breaking News

పెళ్లిలో కన్యాదానం చేయనన్న తల్లి, ఏడ్చేసిన హన్సిక

Published on Fri, 02/24/2023 - 14:48

హన్సిక పెళ్లి సందడి 'లవ్‌ షాదీ డ్రామా' పేరుతో హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే రెండు ఎపిసోడ్లు రిలీజవగా అందులో హల్దీ, మెహందీ ప్లానింగ్‌ను చూపించారు. తాజాగా రిలీజైన మూడో ఎపిసోడ్‌లో హన్సిక, సోహైల్‌ డ్రెస్సింగ్‌ సెలక్షన్‌ను, మంగళసూత్రం ఎంపికను చూపించారు. ఇరు కుటుంబాలు అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పెళ్లి వేడుకలను షురూ చేశారు. పూజ అనంతరం హన్సిక జంట డ్యాన్సులతో హడావుడి చేసింది.

మరోవైపు కన్యాదాయం చేయనని తల్లి చెప్పడంతో భావోద్వేగానికి లోనైంది హీరోయిన్‌. ఒకరికి దానమివ్వడానికి నువ్వేం ఒక వస్తువు కాదని, కన్యాదానానికి బదులుగా గోదానం చేస్తానంది. 30 సంవత్సరాలు గుండెలకు హత్తుకుని పెంచుకున్న కూతురిని ఎవరికైనా దానమిచ్చేయాలంటే ఎలా మనసొప్పుతుంది, నువ్వు ఎప్పటికీ పరాయిదానివి కాదు అంటూ ఎమోషనలైంది ఆమె తల్లి. ఆ మాటలు విని హన్సిక కన్నీటిపర్యంతమైంది. నీకింత మంచి ఆలోచన వచ్చినందుకు గర్వంగా ఉంది. నువ్వు కన్యాదానం చేసినా చేయకపోయినా ఈ కన్య నీతోనే ఉంటుంది అంటూ ఏడ్చేసింది హీరోయిన్‌.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)