Breaking News

త్వరగా ఎదిగేందుకు ఇంజక్షన్స్‌ తీసుకున్న హన్సిక?

Published on Sat, 02/18/2023 - 13:01

హీరోయిన్స్‌ అందాన్ని పొగిడేవారితో పాటు ఆ అందానికి ఏదో ఇంజక్షన్సో లేదా సర్జరీనో కారణమై ఉంటుందని విమర్శించేవాళ్లు కూడా ఉంటారు. హన్సిక కూడా ఇలాంటి ఇంజక్షన్స్‌ ఏదో తీసుకునే ఉంటుందని ఆమధ్య కొన్ని పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిందీ బ్యూటీ. హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న లవ్‌ షాదీ డ్రామా రెండో ఎపిసోడ్‌లో ఆ రూమర్లను కొట్టిపారేసింది.

'సెలబ్రిటీగా ఉండటం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. నాకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చాలామంది నా గురించి చెత్తవాగుడు వాగారు. నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందనుకుంటా. చాలామంది నేను త్వరగా పెరిగేందుకు ఇంజక్షన్స్‌ తీసుకున్నానని రాశారు. 8 ఏళ్లకే నేను నటినయ్యాను. అందుకని మా అమ్మ నాకు హార్మోనల్‌ ఇంజక్షన్స్‌ ఇచ్చి నన్ను త్వరగా పెద్దది చేసిందని మాట్లాడుకున్నారు. అది నిజమని ఎలా అనుకుంటున్నారు?' అని హన్సిక ఆవేదన వ్యక్తం చేసింది. హన్సిక తల్లి మధ్యలో అందుకుంటూ.. 'అదే కనక నిజమయ్యుంటే నేను టాటా, బిర్లాల కంటే ధనవంతురాలినయ్యేదాన్ని. మీరు కూడా అలా త్వరగా ఎదిగే చిట్కా చెప్పమని నా దగ్గర క్యూ కట్టేవారు. అయినా అలా రాయడానికి కాస్తైనా కామన్‌సెన్స్‌ వాడరా?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

చదవండి: కోట శ్రీనివాసరావుకు గొంతు అరువిచ్చిన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, నటుడు మృతి

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)