Breaking News

సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన హారర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ వారికి మాత్రమే!

Published on Fri, 05/03/2024 - 08:23

హ‌న్సిక ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ గార్డియన్. తమిళంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి శ‌బ‌రి గురు శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మార్చి 8న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈమూవీ బిగ్‌ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. మొదటి వారంలో థియేట‌ర్ల‌లో మాయమైపోయింది. తాజాగా ఈ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీకి వచ్చేసింది.

హార‌ర్ నేపథ్యంలో తెరకెక్కించిన గార్డియ‌న్ మూవీ ఓవ‌ర్‌సీస్‌ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం సింప్లీసౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇండియాలోని ఆడియన్స్‌కు త్వరలోనే అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ హార‌ర్ మూవీ రానున్న‌ట్లు స‌మాచారం. అమెజాన్ ప్రైమ్‌లో త‌మిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది.  ఈ సినిమాలో సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రలు పోషించారు.

అసలు కథేంటంటే..

రోటీన్‌ హారర్ స్టోరీగా ద‌ర్శ‌కుడు శ‌బ‌రి గురుశ‌ర‌వ‌ణ‌న్  తెర‌కెక్కించారు. అప‌ర్ణ (హ‌న్సిక‌) ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌గా ప‌నిచేస్తుంది. ఓ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన అప‌ర్ణ జీవితం ఊహించని మ‌లుపులు తిరుగుతుంది. ఆమెను ఓ ఆత్మ ఆవ‌హిస్తుంది. అప‌ర్ణ స‌హాయంతో సిటీలో పెద్ద మ‌నుషులుగా చెలామ‌ణి అవుతోన్న వారిపై ఆత్మ ప్ర‌తీకారం తీర్చుకుంటుంది? అస‌లు ఆ ఆత్మ ఎవ‌రు? అప‌ర్ణ శ‌రీరంలోకి ఆ ఆత్మ ఎలా ప్ర‌వేశించింది? ఆ ఆత్మ కార‌ణంగా అప‌ర్ణ జీవితంలో ఎలా చిక్కుల్లో ప‌డింది అన్న‌దే అసలు క‌థ‌.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)