Breaking News

ఓటీటీకి సిద్ధమైన హన్సిక చిత్రం.. థియేటర్ల కంటే ముందుగానే!

Published on Thu, 10/05/2023 - 19:47

కోలీవుడ్ నటుడు ఆది పినిశెట్టి, హ‌న్సిక హీరో, హీరోయిన్లుగా న‌టించిన చిత్రం పార్ట్‌న‌ర్. తమిళంలో ఆగ‌స్ట్ 25న రిలీజైన ఈ మూవీని తెలుగులోనూ అదే టైటిల్‌తో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 6 నుంచి సింప్లీసౌత్ అనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే కేవ‌లం ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్‌కు మాత్ర‌మే ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

(ఇది చదవండి: జిమ్ ట్రైనర్‌పై లైంగిక వేధింపులు.. ఎయిర్‌పోర్ట్‌లో నటుడి అరెస్ట్!)

అమెజాన్ ప్రైమ్ ద్వారా త్వ‌ర‌లో తెలుగు, త‌మిళ ఆడియెన్స్‌ ముందుకు తీసుకురానున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ క‌థాంశంగా డైరెక్ట‌ర్ మ‌నోజ్‌దామోద‌ర‌న్ ఈ మూవీని తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో యోగిబాబు కీల‌క పాత్ర పోషించాడు. ట్రైల‌ర్‌, టీజ‌ర్స్‌తో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)