భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
జీవీ ప్రకాశ్ గొప్ప మనసు.. వైద్యానికి సాయం
Published on Wed, 06/17/2026 - 10:56
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ వ్యక్తిక అండగా నిలిచారు. వైద్య ఖర్చుల కోసం తన స్నేహితుడికి సాయం చేయాలని ఓ నెటిజన్ ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన జీవీ ప్రకాశ్ తన తరఫున చిన్న సాయం అంటూ రూ.50 వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ జీవీ ప్రకాశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్ మూవీకి సంగీమందించనున్నారు. అనిల్ రావిపూడి- వెంకీ కాంబోలో వస్తోన్న చిత్రానికి పని చేయనున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. రోటీన్‌కు భిన్నంగా బీచ్‌లో మ్యూజిక్ కొడుతూ అనౌన్స్ చేశారు. ఇందులో కూడా అనిల్ రావిపూడి తనలోని క్రియేటివిటీని చూపించారు. ఈ సినిమాకు అనంత శ్రీరామ్ లిరిసిస్ట్‌గా పని చేయనున్నారు.
Best of luck a small help from my side . Hope it’s authentic pic.twitter.com/9SYOjM2ohk
— G.V.Prakash Kumar (@gvprakash) June 16, 2026
Tags : 1