Breaking News

ఇరుముడి మ్యూజిక్ డైరెక్టర్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్

Published on Wed, 08/26/2026 - 21:09

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌కుమార్, కయాదు లోహర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఇమ్మార్షల్. ఈ మూవీకి మరియప్పన్ చిన్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. కేవలం తమిళ వర్షన్‌ మాత్రమే విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే కామెడీ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్‌లో సీన్స్‌ కథపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. ఈ సినిమాకు సామ్ సీఎం సంగీతమందించారు. ఈ చిత్రంలో టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, సభ మారన్, ఆదిత్య కతిర్, అర్షు మహర్జన్, సునీతా శ్రేష్ఠ  కీలక పాత్రల్లో నటించారు. 
 

Videos

బంగారం ధరలు తగ్గే ఛాన్స్.. కేంద్రం కీలక ఆలోచన

నేపాల్ ఎఫెక్ట్.. చైనాలోనూ జలప్రళయం.. క్షణాల్లో కొట్టుకుపోయిన భవనాలు

సూర్యకు BCCI గుడ్ న్యూస్.. టీమిండియాలోకి రీఎంట్రీ..?

IRUMUDI పై డిస్ట్రిబ్యూటర్స్ కుట్ర..? మండిపడుతున్న Fans

హిమాలయాల్లో జలప్రళయం.. 160 మందికి పైగా మృతి

చిలకలూరిపేట బస్సు యాక్సిడెంట్.. బాధితులకు విడదల రజిని పరామర్శ

నువ్వు అసలు మనిషివేనా.. జగన్ రాఖీ పౌర్ణమి ABN వార్త

ఐఏఎస్ ల మధ్య నువ్వా.. నేనా? ఏపీలో ముదిరిన విభేదాలు

పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

విశాఖ రేవ్ పార్టీలో టీడీపీ నేతలు రచ్చ.. నాగార్జున యాదవ్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)

+5

ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)

+5

రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)

+5

'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)

+5

హీరోయిన్ మానస వారణాసి ఓనం సెలబ్రేషన్స్.. (ఫొటోలు)

+5

నేపాల్‌లో వరద బీభత్సం... (ఫొటోలు)

+5

'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

దుబాయిలో తన డ్యాన్స్ స్టూడియోలో పూర్ణ ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)