Breaking News

మహేశ్‌ 'కుర్చీ మడతపెట్టి..' వీడియో సాంగ్‌ వచ్చేసింది..

Published on Thu, 02/01/2024 - 18:11

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబును ఊర మాస్‌ లుక్కులో చూడాలన్న అభిమానుల ఆశ గుంటూరు కారంతో నెరవేరింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. మహేశ్‌ యాక్టింగ్‌ గురించి చెప్పాల్సిన పని లేదు. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఫుల్‌ ఎనర్జీతో సాంగ్‌ ఏదైనా ఉందా? అంటే అది కుర్చీ మడతపెట్టి పాటే..

ఆ మధ్య ఈ పాట లిరికల్‌ వీడియో రిలీజ్‌ చేయగా.. అందులో అక్కడక్కడా వచ్చే మహేశ్‌ స్టెప్పులు చూసి మురిసిపోయారు ఫ్యాన్స్‌. ఈ వీడియో ఇప్పటివరకు 81 మిలియన్ల వ్యూస్‌ రాబట్టి అదరగొట్టింది. తాజాగా కుర్చీ మడతపెట్టి.. ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసింది మూవీ టీమ్‌. ఇందులో మహేశ్‌ ఎనర్జీ, జోష్‌ వేరే లెవల్‌ అంతే! తమన్‌ సంగీతమందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ రాశాడు. సాహితి చాగంటి, శ్రీకృష్ణ అద్భుతంగా ఆలపించారు. మరి మీరు కూడా ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి..

చదవండి: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు.. ఎక్సైజ్‌ శాఖకు ఎదురు దెబ్బ!

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి