Breaking News

గుణ శేఖర్‌ ‘యుఫోరియా’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌

Published on Sat, 01/17/2026 - 12:08

గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యుఫోరియా’. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నీలిమా గుణశేఖర్‌ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ తాజాగా విడుదల చేశారు. డ్రగ్స్‌ వల్ల యువత ఎదుర్కొన సమస్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది.

సివిల్‌ సర్వెంట్‌ అవ్వాలనుకునే ఓ అమ్మాయిపై అత్యాచారం జరగడం.. మాదకద్రవ్యాల మత్తులో ఓ యువకుడే ఈ అఘాయిత్యానికి పాల్లడినట్లు ట్రైలర్‌లో చూపించారు. ఇక భూమిక.. ఆ యువకుడిగా తల్లిగా నటించినట్లు తెలుస్తోంది. ఆమె తనపైనే కేసు వేసుకొని హైకోర్టుని ఆశ్రయించినట్లు ట్రైలర్‌లో చూపించారు. ఆమె చేసిన నేరం ఏంటి? ఫోక్సో చట్టాన్ని ఉపయోగించి ఈ అత్యాచార కేసుని పోలీసు కమిషనర్‌ జయదేవ్‌ నాయిర్‌(గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌) ఎలా సాల్వ్‌ చేశాడనేది తెలియాలంటే ఫిబ్రవరి 6న సినిమా చూడాల్సిందే. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)