Breaking News

హారర్‌... సస్పెన్స్‌

Published on Tue, 02/11/2025 - 01:57

విరాజ్‌ రెడ్డి(Viraj Reddy) చీలం, మిమి లియోనార్డ్, శిల్పా ప్రధాన పాత్రధారులుగా జగ పెద్ది దర్శకత్వంలో రూపొందిన హారర్, సస్పెన్స్‌ అండ్‌ లవ్‌ మూవీ ‘గార్డ్‌’(Guard). ‘రివెంజ్‌ ఫర్‌ లవ్‌’ అనేది ఉప శీర్షిక. అనసూయ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో విరాజ్‌ రెడ్డి చీలం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని ఏ ఒక్కరూ కొత్త యాక్టర్‌ అనే ఫీలింగ్‌ రాదు.

 ఆస్ట్రేలియాలోనే మొత్తం చిత్రీకరణ పూర్తి చేశాం. మా డైరెక్టర్, టీమ్‌ అక్కడే ఉన్నారు. చిన్న చిత్రాలను సపోర్ట్‌ చేయండి’’ అని అన్నారు. ‘‘గార్డ్‌’ కేవలం లవ్‌స్టోరీ మూవీయే కాదు... థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉన్నాయి’’ అని తెలిపారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రణయ్‌. ‘‘సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. ఈ సినిమాకు రీ రికార్డింగ్‌ చేశాను ’’ అన్నారు సిద్ధార్థ్‌.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)