Breaking News

అజయ్‌ దేవగన్‌– రోహిత్‌ శెట్టి కాంబినేషన్‌లో మరో సినిమా ప్రకటన

Published on Mon, 11/11/2024 - 12:06

బాలీవుడ్‌లో అజయ్‌ దేవగన్‌–దర్శకుడు రోహిత్‌ శెట్టి కాంబినేషన్‌లో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. తాజాగా విడుదలైన వారి కాంబో నుంచి విడుదలైన సింగమ్‌ అగైన్‌  యాక్షన్‌ హంగామాతో థియేటర్స్‌ వద్ద సందడి చేస్తుంది. ఇప్పటికే సింగమ్‌ ప్రాంఛైజీలో భాగంగా 3 చిత్రాలు వచ్చాయి. అయితే, వారిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుంది. గోల్‌మాల్‌ ప్రాంఛైజీ నుంచి మరో ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రోహిత్‌ శెట్టి తాజాగా అధికారికంగా ప్రకటించారు.

'సింగమ్‌' వంటి హిట్‌ సీక్వెల్స్‌ ఇచ్చిన హీరో అజయ్‌ దేవగన్‌–దర్శకుడు రోహిత్‌ శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన మరో చిత్రం గోల్‌మాల్‌ (2006) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వారిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన గోల్‌మాల్‌ రిటర్న్స్‌ (2008) సూపర్‌ హిట్‌ అయింది. ఈ ఫ్రాంచైజీలో గోల్‌మాల్‌ 3 (2010), గోల్‌మాల్‌ 4 (2017) కూడా వచ్చాయి. గోల్‌మాల్‌ 5 2025లో రానుందని ఆయన ఆయన ప్రకటించారు.

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ చిత్రాల లిస్ట్‌లో 'గోల్‌మాల్‌' కూడా తప్పకుండా ఉంటుంది. రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజీలో వచ్చిన నాలుగు భాగాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు పార్ట్‌5 ప్రకటన రావడంతో ఫ్యాన్స్‌లో ఫుల్‌ జోష్‌ పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. 'సింగమ్‌ అగైన్‌తో  సినీ అభిమానులకు ఓ యాక్షన్‌ చిత్రాన్ని అందించాను. త్వరలో వారిని అన్‌లిమిటెడ్‌గా నవ్వించడానికి 'గోల్‌మాల్‌ 5' కోసం ప్లాన్‌ చేస్తున్నట్లు' అయన ప్రకటించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)