Ginna Twitter Review: ‘జిన్నా’మూవీ ట్విటర్‌ రివ్యూ

Published on Fri, 10/21/2022 - 08:03

మంచు విష్ణుటైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘జిన్నా’. పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించారు.  ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్‌ 21) విడుదలైంది.

మంచు విష్ణు భారీ ఆశలు పెట్టుకున్న ‘మోసగాళ్లు’ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చి.. తనకు అచ్చొచ్చిన కామెడీ యాక్షన్‌తో మళ్లీ వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేశాయి. కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు.ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి. 

‘కథ ఫర్వాలేదు. సినిమా కాస్త నెమ్మదించింది. కానీ, సన్నీని విష్ణు కలిసినదగ్గర నుంచి కిక్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ అదిరిపోయాయి’ అంటూ 3.23 రేటింగ్‌ ఇచ్చాడు ఓ నెటిజన్‌. 

మరోవైపు  ఈ సినిమాపై మాత్రం నెగిటివ్ ట్రోలింగ్ ఆగడం లేదు.. కావాలనే కొంతమంది నెగిటివ్‌గా ట్వీట్లు చేస్తున్నారు. సినిమా బాగోలేదంటూ విషప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు మండిపడ్డారు. ఓ పెయిడ్‌ బ్యాచ్‌ సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ రివ్యూ ఇస్తున్నారని, ఇది తాను ముందే ఊహించానని విష్ణు ట్వీట్‌ చేశాడు. 

Videos

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

బ్రెజిల్ సముద్రంలో కూలిపోయిన విమానం.. పైలట్ మృతి

వంగలపూడి అనితకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన కన్నబాబు

టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు

తండ్రి కంటే డేంజర్.. సిగ్గు శరం ఉందా కిరణ్..

Photos

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)

+5

హెబ్బా పటేల్ ‘ఈషా’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)