Breaking News

ఆ కారణంతో బాలీవుడ్‌ నన్ను పక్కన పెట్టేసింది: జెనీలియా

Published on Sun, 07/23/2023 - 08:50

ఉత్తరాదికి చెందిన నటి జెనీలియా. ఈమె 2003లో తుఝే మేరీ కస్సమ్‌ చిత్రం ద్వారా నటిగా బాలీవుడ్‌లో రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం తమిళంలోనూ బాయ్స్‌ చిత్రంతో పరిచయమయ్యారు. ఆ తర్వాత తమిళం తెలుగు హిందీ మరాఠీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందారు. అయితే ఈమె తెలుగులోనే క్రేజీ కథానాయకిగా రాణించారు. తమిళంలోనూ నటుడు విజయ్‌, జయం రవి వంటి ప్రముఖ హీరోలతో జత కట్టారు.

కాగా నటిగా ఉచ్చ దశలో ఉండగానే బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి 2012లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించిన దక్షిణాదిలో మాత్రం నటించలేదు. అలాంటిది తాజాగా మళ్లీ నటనపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది .

చాలా గ్యాప్‌ తరువాత ఇప్పుడు హిందీ, తెలుగు భాషల్లో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నప్పుడు బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ తనను పక్కన పెట్టేసిందని చెప్పారు. కొందరు హిందీ దర్శక నిర్మాతలు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నావుగా అక్కడికే వెళ్లిపో అని చెప్పారన్నారు. అయితే తనకు దక్షిణాది చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని, అసలు తనకు నటనపై ఆసక్తి కలగడానికి కారణమే దక్షిణాది చిత్రాలు అని పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)