Breaking News

గద్దర్‌ అవార్డ్స్‌.. 2014 నుంచి 2023వరకు ఉత్తమ చిత్రాలు ఇవే

Published on Fri, 05/30/2025 - 11:33

తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్‌ అవార్డులను (Gaddar Awards)  ప్రకటించింది. మే 29న 2024 ఏడాదికి సంబంధించిన అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2023 వరకు సెన్సార్‌ అయిన చిత్రాలను అవార్డ్స్‌ కోసం ఎంపిక చేసి అందిస్తామని తెలంగాణ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా  ఆయా చిత్రాలకు సంబంధించిన అవార్డులను నటుడు మురళీ మోహన్‌, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌ రాజు ప్రకటించారు.  జూన్‌ 14న అవార్డులు ప్రధానోత్సవం జరుగుతుందని వారు ప్రకటించారు

2014-  ఉత్తమ చిత్రాలు
ఉత్తమ చిత్రం- రన్‌ రాజా రన్‌
ఉత్తమ రెండో చిత్రం - పాఠశాల
ఉత్తమ మూడో చిత్రం - అల్లుడు శ్రీను

2015-  ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ చిత్రం - రుద్రమదేవి
రెండవ ఉత్తమ చిత్రం - కంచె
మూడవ ఉత్తమ చిత్రం- శ్రీమంతుడు

2016- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ చిత్రం - శతమానం భవతి
రెండవ ఉత్తమ చిత్రం - పెళ్లి చూపులు
మూడవ ఉత్తమ చిత్రం - జనతా గ్యారేజ్

2017- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ చిత్రం - బాహుబలి: ది కన్‌క్లూజన్
రెండవ ఉత్తమ చిత్రం - ఫిదా
మూడవ ఉత్తమ చిత్రం - ఘాజీ

2018- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహానటి
రెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - రంగస్థలం
మూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - C/O కంచరపాలెం

2019- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - మహర్షి
రెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - జెర్సీ
మూడవ ఉత్తమ ఉత్తమ చిత్రం - మల్లేశం

2020- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ ఉత్తమ చిత్రం - అలా వైకుంఠపురములో
రెండవ ఉత్తమ ఉత్తమ చిత్రం - కలర్ ఫోటో
మూడవ ఉత్తమఉత్తమ చిత్రం - మిడిల్ క్లాస్ మెలోడీస్

2021- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ  చిత్రం - RRR
రెండవ ఉత్తమ  చిత్రం - అఖండ
మూడవ ఉత్తమ  చిత్రం - ఉప్పెన

2022- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ  చిత్రం - సీతా రామం
రెండవ ఉత్తమ  చిత్రం - కార్తికేయ 2
మూడవ ఉత్తమ  చిత్రం - మేజర్

2023- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ  చిత్రం - బలగం
రెండవ ఉత్తమ  చిత్రం - హనుమాన్
మూడవ ఉత్తమ  చిత్రం - భగవంత్ కేసరి

2024- ఉత్తమ చిత్రాలు
మొదటి ఉత్తమ  చిత్రం : కల్కీ 2898
రెండవ ఉత్తమ  చిత్రం ‌: పోటేల్‌
మూడవ ఉత్తమ  చిత్రం: లక్కీ భాస్కర్‌

స్పెషల్ అవార్డ్స్ ప్రకటించిన తెలంగాణ

  • ఎన్టీఆర్ నేషనల్ అవార్డు-  నందమూరి బాలకృష్ణ
  • పైడి జయరాజ్ నేషనల్ అవార్డు- మణిరత్నం
  • బి ఎన్ రెడ్డి అవార్డు - దర్శకుడు సుకుమార్
  • నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- అట్లూరి పూర్ణచంద్రరావు
  • కాంతారావు అవార్డ్- విజయ్ దేవరకొండ
  • రఘుపతి వెంకయ్య అవార్డు- యండమూరి వీరేంద్రనాథ్



     

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)