Breaking News

ఆ ఫోటోలు వైరల్‌ చేయకండి.. ప్లీజ్‌ సాటి ఆడదానిగా కోరుతున్నా: హీరోయిన్‌

Published on Sat, 07/15/2023 - 16:25

అమీషా పటేల్- సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' ఆగస్ట్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్ నటించిన 'OMG 2' తో ఢీకొంటుంది. 'గదర్ 2'ను తాజాగా ఓ వివాదం వెంటాడుతుంది. ఈ సినిమాలో కనిపించనున్న నటి సిమ్రత్ కౌర్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. గదర్-2 సినిమాలో  బెడ్‌రూమ్‌లోని హాట్‌ ఫోటోలు అంటూ కొన్ని  ట్విట్టర్‌లో వైరల్‌ అయ్యాయి. దీంతో గదర్‌ లాంటి క్లీన్‌ సినిమాలో ఇలాంటి సీన్లు ఎలా పెట్టారంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. అసలు సిమ్రత్ కౌర్‌ను ఈ సినిమాలోకి ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

(ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్‌ కుమారుడు ఎంట్రీ.. డైరెక్టర్‌ ఎవరో తెలిస్తే..?)

దీనిని అమీషా పటేల్ ఖండించింది. ఆ లీక్ అయిన చిత్రాలు తమ రాబోయే చిత్రానికి సంబంధించినవి కావని స్పష్టం చేసింది. సిమ్రత్ కౌర్‌పై కావాలనే ఎవరో నెగిటివిటీని క్రియేట్‌ చేస్తున్నారని అమిషా తెలిపింది. ఇలాంటి వీడియోలు దయచేసి వైరల్ చేయకండి అంటూ ఒక ఆడదానిగా రిక్వెస్ట్ చేస్తున్నానని  అమీషా పేర్కొంది. సినిమాల్లో కేవలం ఆమె టాలెంట్‌ను మాత్రమే గుర్తించండి. కానీ ఇలా ఆ అమ్మాయిని అవమానించవద్దని, కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిద్దామని అమిషా తెలిపింది.

సినిమాల్లో రొమాన్స్‌ ఉండటం తప్పులేదు కానీ అది లిమిట్స్‌లో మాత్రమే ఉండాలి. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా  దృష్టిలో ఉంచుకొని సినిమాలు నిర్మించాలని ఆమె కోరింది. ఇంతటితో  ఈ ఊహాగానాలు దయచేసి  ఆపేయండి. ఆగస్ట్ 11న గదర్ 2ని థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండని ఆమె తెలిపింది.

(ఇదీ చదవండి: తొలి పారితోషికంపై సితార కామెంట్స్‌.. నెట్టింట ప్రశంసల జల్లు)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)