Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు

Published on Fri, 11/15/2024 - 08:00

గురువారం థియేటర్లో రిలీజైన సూర్య 'కంగువ', వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాలకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఆడియెన్స్ వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో ఉండిపోయారు. ఇదే టైంలో ఓటీటీల్లో ఈ శుక్రవారం ఒక్కరోజే 12 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. అంతకు ముందు రోజు మరో 8 మూవీస్-సిరీసులు వచ్చాయి. ఆదివారం మరో మూవీ రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: ‘మట్కా’ మూవీ రివ్యూ)

ఇలా చూసుకుంటే ఈ వీకెండ్‌లో ఏకంగా 20కి పైగా సినిమాలు-సిరీసులు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. కాకపోతే వీటిలో మా నాన్న సూపర్ హీరో సినిమా, అల్లు అర్జున్ 'అన్‌స్టాపబుల్' ఎపిసోడ్ మాత్రమే ఆసక్తి కలిగిస్తున్నాయి. మిగతా వాటిలోనూ పలు తెలుగు డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. కానీ వాటి టాక్ బయటకు రావాల్సి ఉంది.

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజైన మూవీస్ (నవంబర్ 15)

జీ5

  • మా నాన్న సూపర్ హీరో - తెలుగు సినిమా

  • పైథనీ -  హిందీ సిరీస్

ఆహా

  • అన్‌స్టాపబుల్ 4 ఎపిసోడ్ 04 - అల్లు అర్జున్ ఎపిసోడ్

  • రేవు - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది)

  • నందన్ - తమిళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

సోనీ లివ్

  • ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

నెట్‌ఫ్లిక్స్

  • కోబ్రా కోయ్ సీజన్ 6 పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్‌

  • మైక్‌ టైసన్‌ వర్సెస్‌ పాల్‌ జాక్‌ - ఇంగ్లీష్ సినిమా

  • ద ఫెయిరీ ఆడ్ పేరెంట్స్: ఏ న్యూ విష్ - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • అన్ హ్యాపీ ఫర్ యూ - తగలాగ్ మూవీ (స్ట్రీమింగ్)

అమెజాన్ ప్రైమ్

  • హాఫ్ లవ్ హాఫ్ అరేంజ్డ్ సీజన్ 2 - హిందీ సిరీస్

  • గన్నర్ - తెలుగు డబ్బింగ్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • క్రాస్‌ - ఇంగ్లీష్ సిరీస్‌ (స్ట్రీమింగ్ అవుతోంది)

హాట్‌స్టార్

  • యాన్ ఆల్మోస్ట్ క్రిస్మస్ స్టోరీ  -  ఇంగ్లీష్ సినిమా

జియో సినిమా

  • ద డే ఆఫ్‌ ది జకల్‌    -  ఇంగ్లీష్ సిరీస్‌

  • బ్యాక్ టూ బ్లాక్ - ఇంగ్లీష్ మూవీ (నవంబర్ 17)

  • ద మ్యాజిక్ ఆఫ్ శిరి - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

  • ద వాచర్స్ - ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

ఆపిల్ ప్లస్ టీవీ

  • సిలో సీజన్ 2 -  ఇంగ్లీష్ సిరీస్‌

లయన్స్ గేట్ ప్లే

  • ఆపరేషన్‌ బ్లడ్‌ హంట్‌ - తెలుగు డబ్బింగ్‌ మూవీ

మనోరమ మ్యాక్స్

  • ఆదితట్టు - మలయాళ సినిమా

(ఇదీ చదవండి: Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)