Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు

Published on Fri, 12/20/2024 - 08:01

మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో ఇంకా 'పుష్ప 2' హవా నడుస్తూనే ఉంది. మరోవైపు అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి', విజయ్ సేతుపతి 'విడుదల 2', ఉపేంద్ర 'యూఐ', హాలీవుడ్ మూవీ 'ముఫాసా' థియేటర్లలోకి వచ్చేశాయి. వీటన్నింటిపైన ఓ మాదిరి బజ్ అయితే ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ ఒక్కరోజే 20కి మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి అనేది చూద్దాం.

(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'బచ్చలమల్లి' ట్విటర్ రివ్యూ)

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన మూవీస్ జాబితా (డిసెంబర్ 20)

అమెజాన్ ప్రైమ్

  • ముర - మలయాళ మూవీ

  • మదనోల్సవం - మలయాళ సినిమా

  • స్వైప్ క్రైమ్ - హిందీ సిరీస్

  • బీస్ట్ గేమ్స్ - ఇంగ్లీష్ సిరీస్

ఆహా

  • జీబ్రా - తెలుగు సినిమా

  • నిరంగళ్ మూండ్రు - తమిళ మూవీ

హాట్‌స్టార్

  • వాట్ ఇఫ్? సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (డిసెంబర్ 22)

నెట్‪‌ఫ్లిక్స్

  • ఫెర్రీ 2 - డచ్ సినిమా

  • సిక్స్ ట్రిపుల్ ఎయిట్ - ఇంగ్లీష్ మూవీ

  • యూనివర్ క్సో డబీజ్ - ఇంగ్లీష్ సిరీస్

  • ఉజుమాకీ - జపనీస్ సిరీస్

  • యోయో హనీసింగ్: ఫేమస్ - హిందీ మూవీ

  • ఉంజులో - ఇంగ్లీష్ సినిమా

  • దిలాన్ 1983 - ఇండోనేసియన్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్)

  • ద డ్రాగన్ ప్రిన్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

  • వర్జిన్ రివర్ సీజన్ 6 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)

  • స్పై x ఫ్యామిలీ కోడ్: వైట్ - హిందీ సినిమా (డిసెంబర్ 21)

  • ద ఫోర్జ్ - ఇంగ్లీష్ మూవీ (డిసెంబర్ 22)

సోనీ లివ్

  • క్యూబికల్స్ సీజన్ 4 - తెలుగు డబ్బింగ్ సిరీస్

  • స్టాగ్స్ - ఇంగ్లీష్ సిరీస్

సన్ నెక్స్ట్

  • కడకన్ - మలయాళ మూవీ

జియో సినిమా

  • ఆజ్ పిర్ జీనే కీ తమన్నా హై - భోజ్‌పురి సినిమా

  • మూన్ వాక్ - హిందీ సిరీస్

  • పియా పరదేశియా - మరాఠీ మూవీ

  • లెయిడ్ - ఇంగ్లీష్ సిరీస్

  • థెల్మా - ఇంగ్లీష్ సినిమా (డిసెంబర్ 21)

లయన్స్ గేట్ ప్లే

  • బాయ్ కిల్స్ వరల్డ్ - ఇంగ్లీష్ సినిమా

బుక్ మై షో

  • సెంటిమెంటాల్ - బెంగాలీ మూవీ

(ఇదీ చదవండి: పుష్ప రాజ్‌ వసూళ్ల సునామీ.. రెండు వారాల్లోనే ఆ మార్క్ దాటేశాడు!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)