Breaking News

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు

Published on Fri, 10/04/2024 - 07:41

మరో వీకెండ్ వచ్చేసింది. థియేటర్లలో 'స్వాగ్'తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. మరోవైపు గత వారం రిలీజైన 'దేవర' హంగామా ఇప్పటికీ నడుస్తోంది. ఇలాంటి టైంలో ఓటీటీల్లో 21 సినిమాలు ఈ శుక్రవారం అందుబాటులోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయనేది చూద్దాం.

(ఇదీ చదవండి: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ)

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన మూవీస్ (అక్టోబరు 04)

జీ5

  • కలర్స్ ఆఫ్ లవ్ - హిందీ మూవీ

  • ద సిగ్నేచర్ - హిందీ సినిమా

నెట్‌ఫ్లిక్స్

  • హర్ట తాహ్త రైజా - ఇండోనేసియన్ మూవీ

  • ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ - తెలుగు సినిమా

  • ద ఫ్లాట్ ఫామ్ 2 - ఇంగ్లీష్ మూవీ

  • కంట్రోల్ - హిందీ మూవీ

  • ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ - ఇంగ్లీష్ సినిమా

  • రన్మ 1/2  - జపనీస్ సిరీస్ (అక్టోబరు 05)

  • ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 - జపనీస్ సిరీస్ (అ‍క్టోబరు 06)

అమెజాన్ ప్రైమ్

  • ఫేస్ ఆఫ్ - ఇంగ్లీష్ సిరీస్

  • హైవే లవ్ సీజన్ 2 - హిందీ సిరీస్ 2

  • ద ట్రైబ్ - హిందీ రియాలిటీ సిరీస్

సోనీ లివ్

  • మన్వత్ మర్డర్స్ - మరాఠీ సిరీస్

ఆహా

  • బాలు గాని టాకీస్ - తెలుగు మూవీ

  • కళింగ - తెలుగు సినిమా

జియో సినిమా

  • అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ - హిందీ మూవీ

బుక్ మై షో

  • పెటిట్స్ మైన్స్ - ఫ్రెంచ్ సినిమా

  • సిడోని ఇన్ జపాన్ - ఫ్రెంచ్ మూవీ

మనోరమ మ్యాక్స్

  • ఆనందపురం డైరీస్ - మలయాళ సినిమా

ఆపిల్ ప్లస్ టీవీ

  • వేరే ఈజ్ వాండా - జర్మన్ సిరీస్

  • కర్సస్ సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్

(ఇదీ చదవండి: ఓటీటీ రిలీజ్‌కు ఇండియన్‌ 3?)

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)