Breaking News

బాపు.. ఈ బతుకొద్దే, నా భార్య నరకం చూపిస్తోంది: నటుడి సెల్ఫీ వీడియో

Published on Fri, 10/03/2025 - 12:56

జానపద ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. నటుడు గడ్డం రాజు (Gaddam Raju) సెప్టెంబర్‌ 29న ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య టార్చర్‌ వల్లే చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ప్రాణాలు వదిలాడు. తన స్వస్థలమైన పెద్దపల్లిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. రాజుది ప్రేమపెళ్లి ​కాగా, వీరి వివాహమై ఆరు నెలలే అవుతోంది. పెద్ద బతుకమ్మ పండక్కి భార్య కోసం కొన్న చీరతోనే ఉరి వేసుకుని చనిపోయాడు. తన సెల్ఫీ వీడియోలో ఏముందంటే.. 'అమ్మా, బాపు.. బతకలేకపోతున్నా.. ఇంట్లో ఊకె (నిత్యం) గొడవలు అవుతున్నాయి. టార్చర్‌ అనిపిస్తోంది. మిమ్మల్ని ఊకె తిడ్తది. ఇల్లరికం వచ్చినట్లయిపోయింది నా పరిస్థితి. 

భార్య టార్చర్‌
అన్నా, వదిన.. పిల్లలు జాగ్రత్త. సౌందర్య.. మంచిగ బతుకు. నీలాంటిదానికి మొగోళ్లు సెట్‌ కారు. నువ్వన్నమాటలకు మెంటల్‌ టార్చర్‌ అయితుంది. పెళ్లయినప్పటి నుంచి టార్చరే! ఈ బతుకు బతకబుద్ధయితలేదు. పండక్కి నా భార్యకు చీర కొన్నా.. డబ్బుల్లేవని నేను డ్రెస్‌ కూడా కొనుక్కోలే.. అమ్మా, బాపు బై' అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.  రాము.. కాటి కట్టెల పాలాయనే బ్రతుకు, సీత, నా ప్రాణమే నిన్ను కోరితే.. వంటి పలు లవ్‌ ఫెయిల్యూర్‌ సాంగ్స్‌లో నటించాడు.

 

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
 

చదవండి: వైవా హర్ష ఇంట్లో ఇన్ని కార్లు, బైక్సా? ఇదంతా మీవల్లేనంటూ..

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)