Breaking News

టర్నింగ్‌ పాయింట్‌లా...

Published on Fri, 11/15/2024 - 03:58

త్రిగుణ్‌ హీరోగా నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘టర్నింగ్‌ పాయింట్‌’. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, ఇషా చావ్లా, వర్షిణి హీరోయిన్లుగా నటించారు. కుహన్‌ నాయుడు దర్శకత్వంలో స్వాతి సినిమాస్‌ పతాకంపై సురేష్‌ దత్తి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్‌ కనకమేడల కలిసి విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు కుహన్‌ నాయుడు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో త్రిగుణ్‌ నటించారు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో మంచి సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంగేజ్‌ చేసేలా ఉంటుంది. యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు.

‘‘కొత్తదనం ఆశించే ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు మా చిత్రంలో ఉన్నాయి. యూనిట్‌లోని అందరి కెరీర్స్‌కి ఓ టర్నింగ్‌ పాయింట్‌లా ఈ ‘టర్నింగ్‌ పాయింట్‌’ నిలుస్తుందన్న నమ్మకం ఉంది’’ అని తెలిపారు సురేష్‌ దత్తి. ఈ సినిమాకు సంగీతం: ఆర్‌.ఆర్‌. ధ్రువన్, కెమెరా: గరుడవేగ అంజి, సహ–నిర్మాతలు: నందిపాటి 
ఉదయభాను, జీఆర్‌ మీనాక్షి, ఎం. ఫణిభూషణ్‌ కుమార్‌.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)