Breaking News

తెరపైకి శాంతారామ్‌ బయోపిక్‌

Published on Tue, 12/02/2025 - 00:37

ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు, స్క్రీన్‌ రైటర్, ఎడిటర్‌ వి.శాంతా రామ్‌ జీవితం వెండితెరపైకి రానుంది. ‘వి.శాంతారామ్‌: ది రెబల్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ టైటిల్‌తో ఈ బయోపిక్‌ రానుంది. సిద్ధాంత్‌ చతుర్వేది ఆయన పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాని సోమవారం ప్రకటించి, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు.

అభిజీత్‌ శిరీష్‌ దేశ్‌పాండే దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను రాహుల్‌ కిరణ్‌ శాంతారామ్, సుభాష్‌ కాలే, సరితా అశ్విన్‌ వర్దే నిర్మించనున్నారు. ‘‘శాంతారామ్‌గారి బయోపిక్‌లో నటించడం అనేది నా జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని చె΄్పారు సిద్ధాంత్‌. ‘‘శాంతారామ్‌గారు చేసిన ప్రయోగాలు, ధైర్యం వల్లే ఈ రోజు సినిమా ఇంత గొప్పగా తెరపై కనిపిస్తోంది. ఈ కథకు దర్శకుడిగా న్యాయం చేయగలనని భావిస్తున్నాను’’ అన్నారు అభిజీత్‌. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)