Breaking News

పచ్చబొట్టు పొడిపించుకున్న ఆకాశ్‌ పూరి..

Published on Mon, 07/26/2021 - 11:32

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఐవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై వీఎస్‌ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆకాశ్‌ పూరి బర్త్‌ డే (జూలై 25) సందర్భంగా ‘చోర్‌ బజార్‌’ ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆకాశ్‌.. చేతి మీద బచ్చన్‌ సాబ్‌ అనే ట్యాటూ కనిపిస్తోంది.

‘‘లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో జరుగుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ చీకటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, సహ నిర్మాత: అల్లూరి సురేష్‌ వర్మ. 

హ్యాపీ బర్త్‌డే బచ్చన్‌ సాబ్‌
తనయుడు ఆకాశ్‌ పూరి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఓ వీడియో విడుదల చేశారు. ‘హ్యాపీ బర్త్‌ డే బచ్చన్‌ సాబ్‌.. బచ్చన్‌  సాబ్‌ ఎవరనుకుంటున్నారా? ‘చోర్‌ బజార్‌’లో మా ఆకాశ్‌ పేరు. ఈ సినిమా బాగా వస్తోందని విన్నాను.. ఆల్‌ ది బెస్ట్‌ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎంటైర్‌ టీమ్‌. ఆకాష్‌.. వన్స్‌ ఎగైన్‌ హ్యాపీ బర్త్‌ డే.. లవ్‌ యు’’ అని పూరి అన్నారు. 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)