Breaking News

‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ మూవీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Published on Sat, 08/27/2022 - 16:54

‘‘చిరంజీవిగారు, కమల్‌హాసన్‌గారు వంటి గొప్ప హీరోలతో మం క్లాసిక్‌ త్రాలు తీసిన పూరోదయ బ్యానర్‌లో నాకు హీరోగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. వంశీధర్‌ గౌడ్, లక్ష్మీనారాయణ పి. దర్శకత్వంలో ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్‌ అందించిన కథతో శ్రీకాంత్‌ రెడ్డి, సంత బాషు జంటగా నటించిన చిత్రం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’. పూరోదయ మూవీ క్రియేషన్స్‌ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ (నటుడు ఏడిద శ్రీరామ్‌ కుమార్తె) నిర్మాతగా, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్‌లో నిర్మించిన ఈ చిత్రం ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’.

మిత్రవింద మూవీస్‌ సహనిర్మాతగా ఏడిద శ్రీరామ్‌ సమర్పిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 2న రిలీజవుతోంది. శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘పిట్టగోడ’ చిత్రంలో మెయిన్‌ లీడ్‌గా చేశాను. ఆ తర్వాత కొంత గ్యాప్‌ వ్చంది. ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ కథ గురిం అనుదీప్‌ ఓసారి నాకు చెప్పాడు.. అద్భుతమైన కథ. ఆడిషన్స్‌లో సెలెక్ట్‌ అయిన తర్వాతే నన్ను హీరోగా ఫైనలైజ్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌గారి ‘ఖుషి’ సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్‌ సాధించడానికి శీను అనే కుర్రాడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథ’’ అన్నారు.    

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)