Breaking News

ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!

Published on Tue, 07/11/2023 - 15:37

Kanal Kannan Arrest: తెలుగు, తమిళంలో పలు సినిమాలకు ఫైట్ మాస్టర్‌గా పనిచేసిన కనల్ కన్నన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.‍ నాగర్ కోయిల్‌కి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఈయన్ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజుల ముందు ఓ వీడియో పోస్ట్ చేసిన ఈయన.. ఓ మతం వాళ్ల మనోభావాలు దెబ్బతీశాడు. ఈ కారణంగానే ఇప్పుడు జైల‍్లో ఉన్నాడు.

(ఇదీ చదవండి: ఏంటి ‘బ్రో’.. బేరం కుదర్లేదటగా!)

సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో, అంతే నష్టం కూడా ఉంటుంది. ఫొటోలు, వీడియోలు చూడటం వరకు బాగానే ఉంటుంది కానీ వాటికి లైక్ కొట్టి, షేర్ చేసేటప‍్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇరకాటంలో పడే సందర్భాలు చాలా ఎక్కువ. కొన్నిసార్లు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ కూడా ఇలానే ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోని గత నెల 18వ తేదీన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఈ వీడియో వేరే దేశానికి సంబంధించినది అయినప్పటికీ, దాన్ని కనల్ కన్నన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఇది సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో సోమవారం ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు. కనల్ కన్నన్‌కి ఇలా అరెస్ట్ కావడం కొత్తేం కాదు. గతంలోనూ సోషల్ యాక్టివిస్ట్ పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుపాలయ్యాడు.

(ఇదీ చదవండి: ఈ నటిని గుర్తుపట్టారా? ఇంతలా మారిపోయిందేంటి!)

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు