Breaking News

ఓటీటీలోకి సూపర్ హిట్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Sun, 03/30/2025 - 12:32

ఇప్పుడంటే ఓటీటీల్లో సరైన వెబ్ సిరీసులు రావట్లేదు. కానీ ఒకప్పుడు పలు సిరీస్ లు ఓ రేంజు ఫాలోయింగ్ సంపాదించుకున్నాయి. అందులో ఒకటి ఫ్యామిలీ మ్యాన్. లాక్ డౌన్ రావడానికి కొన్నాళ్ల ముందు వచ్చిన ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)

2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా.. 2021లో రెండో సీజన్ వచ్చింది. ఈ రెండు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అ‍ప్పటినుంచి మూడో సీజన్ ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. గతేడాది షూటింగ్ మొదలుపెట్టగా.. ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇందులో కీలక పాత్రధారి అయిన మనోజ్ బాజ్ పాయ్.. తాజాగా ఓటీటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. అలా మాట్లాడుతూ మూడో సీజన్ గురించి అప్డేట్ ఇచ్చాడు.

ఈ ఏడాది నవంబరులో ఫ్యామిలీ మ్యాన్ 3.. స్ట్రీమింగ్ అవుతుందని చెప్పాడు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణితో పాటు ఈసారి జైదీప్ అహ్లవత్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్నారు. 

(ఇదీ చదవండి: హీరో ప్రభాస్‌ పీఆర్వోపై కేసు నమోదు)

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు