Breaking News

పుష్ప విలన్‌ చేతిలో 17 ఏళ్ల పాత ఫోన్‌.. స్పెషల్‌ ఏంటి?

Published on Thu, 07/17/2025 - 16:16

సినీ తారలు ధరించే దుస్తులు మొదలు..వాళ్లు వాడే వస్తువుల వరకు.. ప్రతిదీ చాలా ఖరీదైనవి ఉంటాయి. ట్రెండ్కు తగ్గట్లుగా వాళ్ల వస్తువులు మారుతుంటాయి. ముఖ్యంగా వాహనాలు, మొబైల్ఫోన్ల విషయంలో స్టార్స్ఎప్పటికప్పుడు అప్డేట్వెర్షన్మోడల్ని తీసుకుంటారు. కానీ స్టార్హీరో మాత్రం ఇప్పటికీ 17 ఏళ్ల క్రితం కొన్న ఫోన్నే వాడుతున్నాడు. అత్యాధునిక టెక్నాలజీ ఉన్న స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. కీప్యాడ్ఫోన్నే ఉపయోగిస్తున్నాడు. స్టార్ఎవరో కాదు పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు ఫహద్ఫాజిల్‌. ఆయన వాడుతున్న ఫోన్పై ఇప్పుడు సోషల్మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఇటీవల మలయాళ దర్శకుడు అభినవ్సుందర్సినిమా ఓపెనింగ్ఈవెంట్లో ఫహద్పాల్గొన్నాడు. ఆయన ఫోన్మాట్లాడుతుండగా విజువల్స్ని అక్కడి ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలో బంధించారు. వాటిని సోషల్మీడియాలో షేర్చేయగా.. అందరూ ఆయన వాడుతున్న ఫోన్గురించే చర్చించడం మొదలు పెట్టాడు. స్మార్ట్ఫోన్కాదని ఫోన్ఎందుకు వాడుతున్నాడా? అని ఆరా తీస్తున్నారు

ఇక ఫోన్విషయానికొస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో దాని ధర రూ. 5-54 లక్షల వరకు ఉండేదట. ఇది ఒక అల్ట్రా-లగ్జరీ నాన్-స్మార్ట్‌ఫోన్. 2007లో అనౌన్స్చేసి.. 2008లో ఫోన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఫోన్టైటానియంతో తయారు చేశారట. నీలమణి స్పటికలతో పాటు చేతితో కుట్టిన లెదర్తో పైభాగం కప్పబడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటో మార్కెట్‌లో లేదు కానీ ప్రీ-ఓన్డ్ వెబ్‌సైట్‌లలో రూ.11.5 లక్షలకు దొరుకుతుంది. ఈ ఫోన్‌లో స్మార్ట్‌ఫోన్ లాంటి ఆధునిక ఫీచర్లు లేనప్పటికీ దాని బ్రాండ్ విలువ, అరుదైన డిజైన్కారణంగా ఫోన్వార్తల్లో నిలుస్తోంది

ఫహద్ లాంటి స్టార్ నటుడు ఇంత పాత ఫోన్‌ను ఉపయోగించడం చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఆయన సింప్లిసిటీకి ఇది నిదర్శనం అంటుంటే..మరికొందరు  పాత వస్తువుల పట్ల ప్రేమను చూపిస్తున్నాడంటూ కామెంట్చేస్తున్నారు.

సినిమాల విషయానికొస్తే.. కుంభసారం’, ‘తొండిముతలం ద్రిక్సాక్షియం’, ‘మాలిక్’ వంటి చిత్రాలతో అతను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పోలీసు అధికారి షేకావత్‌ పాత్రలో ఫహద్‌ అద్భుతంగా నటించాడు. ఆయన తాజా చిత్రం మారేసన్ మూవీ జులై 25న విడదల కాబోతుంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)