Breaking News

అతీంద్రియ శక్తులతో...

Published on Fri, 02/28/2025 - 03:36

శ్రుతీహాసన్‌ నటించిన తొలి హాలీవుడ్‌ ఫిల్మ్‌ ‘ది ఐ’. డాఫ్నే ష్మోన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మార్క్‌ రౌలీ హీరోగా నటించారు. ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇదిలా ఉంటే... ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీని 2023లో లండన్‌ ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో, గ్రీక్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

తాజాగా ముంబైలో గురువారం ప్రారంభమైన 5వ వెంచ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో (హారర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ విభాగాల్లో)  ఇండియా తరఫున ‘ది ఐ’ చిత్రం ప్రీమియర్‌ అయింది. మార్చి 2 వరకు ఈ ఫెస్టివల్‌ జరగనుంది. ఈ సందర్భంగా శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ– ‘‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమాలు ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తూనే ఉంటాయి.

మానవ భావోద్వేగాలు, దుఃఖం, అతీంద్రియ శక్తులు వంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం. మొత్తం మహిళల నేతృత్వంలోనిప్రొడక్షన్‌ హౌస్‌లో ‘ది ఐ’ని రూపోందించడం విశేషం. ఇండస్ట్రీలో మహిళలకు మద్దతు ఇవ్వాలనే నా అభిరుచికి అనుగుణంగా ఈప్రాజెక్ట్‌ ఉంటుంది’’ అన్నారు. కాగా శ్రుతీహాసన్‌ గతంలో ‘ట్రెడ్‌ స్టోన్‌’ అనే హాలీవుడ్‌ టీవీ సిరీస్‌లో నటించగా, ‘ది ఐ’ ఫస్ట్‌ హాలీవుడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కావడం విశేషం.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు