Breaking News

ఐశ్వ‌ర్యను ప్లాస్టిక్ అనేసిన హీరో.. దాని ప‌రిణామాలు దారుణంగా..

Published on Fri, 02/23/2024 - 16:28

ఒక్క‌సారి నోరు జారితే అంతే సంగ‌తులు.. స‌ర‌దాగా అన్నా, సీరియ‌స్‌గా అన్నా ఆ మాటల‌ను వెన‌క్కు తీసుకోలేరు. కొన్నిసార్లు అనుకోకుండా మాట్లాడే ప‌దాలే పెద్ద త‌ల‌నొప్పిగా మారుతుంటాయి. బాలీవుడ్ రొమాంటిక్‌ హీరో ఇమ్రాన్ హ‌ష్మీకి ఇలాగే జరిగింది. 2014లో ఇత‌డు కాఫీ విత్ క‌ర‌ణ్ షోకి వెళ్లాడు. అక్క‌డ ర్యాపిడ్ ఫైర్ సెష‌న్‌లో భాగంగా యాంక‌ర్ ప్లాస్టిక్ అన్న ప‌దం ప్ర‌స్తావించ‌గానే ఇమ్రాన్ ఐశ్వ‌ర్యరాయ్ పేరు చెప్పాడు.

అంద‌రూ షాక్‌
ఇంకేముంది.. ఐశ్వ‌ర్య అభిమానుల‌కు చిర్రెత్తుకొచ్చింది. మా హీరోయిన్ నీ కంటికి ప్లాస్టిక్‌లా క‌నిపిస్తోందా? అని చెడుగుడు ఆడుకున్నారు. నిజానికి త‌ను ఐశ్వ‌ర్య పేరు చెప్ప‌గానే లొకేష‌న్‌లో ఉన్న‌వారంతా షాక‌య్యార‌ట‌! ఈ ఆన్స‌ర్ ఉంచుదామా?  తీసేద్దామా? అని అడిగితే సెట్‌లో ఉన్న‌వాళ్లు అలాగే ఉండ‌నీయ‌మ‌ని చెప్పార‌ని అప్ప‌టి సంగ‌తుల‌ను గుర్తు చేసుకున్నాడు ఇమ్రాన్‌. దాని వ‌ల్ల ఎదురైన‌ పరిణామాల‌ను(ట్రోలింగ్‌ను) చాలాకాలం పాటు భ‌రించాల్సి వ‌చ్చింద‌న్నాడు.

అదొక గేమ్‌.. త‌ప్పుగా అనుకోవ‌ద్దు
ఈ విష‌యం గురించి గ‌తంలోనూ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. 'నేను ఐశ్వ‌ర్య‌రాయ్‌కు పెద్ద అభిమానిని. నేను త‌ప్పు ఉద్దేశంతో అన‌లేదు. నేను ఆమెను ఎంత‌గానో అభిమానిస్తాను. షోలో యాంక‌ర్‌ ఒక వ‌స్తువు పేరు చెప్పగానే నన్ను ఎవ‌రో ఒక సెల‌బ్రిటీల పేర్లు చెప్ప‌మ‌న్నారు. అందుకే ఆమె పేరు చెప్పానే త‌ప్పితే అంత‌కు మించి ఏ ఉద్దేశ‌మూ లేదు. దీన్ని అన‌వ‌సంగా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు' అని వివ‌ర‌ణ ఇచ్చాడు ఇమ్రాన్ హ‌ష్మీ.

చ‌ద‌వండి: దేవిశ్రీప్ర‌సాద్ ఇంట పండ‌గ వాతావ‌ర‌ణం.. తండ్ర‌యిన సింగర్ సాగ‌ర్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)