Breaking News

నేను ఏ తప్పు చేయలేదు, భయపడేది లేదు: నటి జ్యోతి

Published on Sun, 06/25/2023 - 13:30

డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన తెలుగు నిర్మాత కేపీ చౌదరితో ఫోన్‌ కాల్స్‌ వ్యవహారంపై నటి జ్యోతి స్పందించారు. తాను ఈ డ్రగ్స్‌ కేసులో ఇన్వాల్వ్‌ అవ్వలేదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్ట్‌ చేశారు. కేపీ చౌదరితో తనకు కేవలం స్నేహం మాత్రమే ఉందని, ఫ్యామిలీ బాండింగ్‌ తప్ప డ్రగ్స్‌తో తనకు సంబంధం లేదన్నారు. ఎలాంటి విచారణకు అయినా తాను సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తన ఫోన్‌ కూడా పోలీసుకు ఇవ్వడానికి సిద్ధమేనని జ్యోతి స్పష్టం చేశారు.

తను ఎప్పుడూ డ్రగ్స్‌ వాడలేదని, అవసరమైతే నార్కోటిక్ టెస్ట్‌కి సిద్దమన్నారు. ఏ తప్పు చేయలేదని, ఎవరికి భయపడేది లేదని చెప్పారు. కేపీ హైదరాబాద్ వచ్చినప్పుడు వారి అబ్బాయిని తన ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లేవాడని, తన కుమారుడు, కేపీ కుమారుడు కలిసి ఆడుకునే వారని జ్యోతి తెలిపారు. ఇలా ఫ్యామిలీ బాండింగ్‌ తప్ప కేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక నుంచైనా తనపై  దుష్ప్రచారం చేయొద్దని జ్యోతి కోరారు. 

(చదవండి: డ్రగ్స్‌ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి)

కాగా, డ్రగ్స్‌ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కేపీ చౌదరిని పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.  దీంతో సెలబ్రిటీలను కూడా విచారించే చాన్స్ ఉంది. అయితే కేపీ చౌదరి నిర్మాతగా ఉన్నారు కాబట్టి తమ మధ్య ఫోన్ కాంటాక్టులు సహజమని సినీ ప్రముఖులు చెబుతున్నారు.


Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)