Breaking News

కలల నేపథ్యంలో...

Published on Sat, 12/28/2024 - 03:34

ప్రశాంత్‌ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్‌ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘డ్రీమ్‌ క్యాచర్‌’. సందీప్‌ కాకుల దర్శకత్వంలో సీయెల్‌ మోషన్‌ పిక్చర్స్‌పై రూపొందిన ఈ సినిమా జనవరి 3న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో సందీప్‌ కాకుల మాట్లాడుతూ– ‘‘నిద్రలో వచ్చే కలలపై సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘డ్రీమ్‌ క్యాచర్‌’ మూవీ మొదలైంది. కలల నేపథ్యంలో ఇలాంటి సినిమా ఇప్పటి దాకా తెలుగులో రాలేదని చెప్పగలను.

గంటన్నర నిడివితో ఉండే ఈ మూవీలో పాటలు, ఫైట్స్‌ ఉండవు’’ అన్నారు.  ప్రశాంత్‌ కృష్ణ మాట్లాడుతూ– ‘‘మంచి సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది. మా మూవీ ట్రైలర్‌ చూశాక అడివి శేష్, రానాగార్లలా నేను ఉన్నానంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. అలాంటి ప్రతిభ ఉన్న నటులతో నన్ను పోల్చడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. కెమేరామేన్‌ ప్రణీత్‌ గౌతమ్‌ నందా, ట్రైలర్‌కి సంగీతం అందించిన వెంకటేశ్, సిద్ధార్థ్‌ కాకుల మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రోహన్‌ శెట్టి, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌: ఎస్‌. రవివర్మ. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)