Breaking News

'డబుల్‌ ఇస్మార్ట్‌' నుంచి మరో సాంగ్‌ విడుదల

Published on Mon, 07/29/2024 - 13:38

రామ్‌ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'డబుల్‌ ఇస్మార్ట్‌' సినిమా నుంచి మరో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తూ..  ఛార్మితో  కలిసి పూరి కనెక్ట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగష్టు 15న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తుంది. సుమారు ఐదేళ్ల తర్వాత రామ్‌,పూరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

2019లో వచ్చిన హిట్‌ ఫిల్మ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వస్తుంది. కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సంజయ్‌ దత్, అలీ, గెటప్‌ శ్రీను కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. అదేరోజున రవితేజ- హరీష్‌ శంకర్‌ల సినిమా మిస్టర్‌ బచ్చన్‌ విడుదల కానున్నడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)